Showing posts with label blood donation. Show all posts
Showing posts with label blood donation. Show all posts

Sunday, 23 October 2016

amazing benefits of regular blood donation

రెగ్యులర్ గా రక్త దానం చేయడం వల్ల కలిగే లాభాలు.

చాలా మంది తల్లి దండ్రులు తమ పిల్లలు రక్తం ఇస్తాను అంటే వద్దు అని హెచ్చరిస్తుంటారు. నిజానికి వారికి తెలుసు రక్తం ఇస్తే మంచిదని కాని వాళ్ళ పిల్లలు ఎక్కడ బలహీనం అయిపోతారనో లేక అడిగిన వారికి అడిగినట్లు ఇచ్చేసారమోనని తల్లిదండ్రుల భయం. కాని ఇలా రక్తం దానం చేయటం వల్ల చాలా లాభాలు వున్నాయి. అవేంటో ఒక సారి చూద్దం.

1. రెగ్యులర్ వ్యవధిలో రక్తదానం చేయటం వలన శరీరంలో ఇనుము యొక్క శాతం క్రమబద్ధం చేయబడుతుంది .అలాగే గుండెపోటు నుండి మిమ్మలిని దూరంగా ఉంచుతుంది.
2. రక్తం పోయి కొత్త రక్తం రావటం వల్ల క్యాన్సర్ ముప్పు తక్కువగా వుంటుంది.
3. అలాగే కొవ్వు తగ్గుతుంది మరియు బి.పి కంట్రోల్ లో వుంటుంది.
4. రక్తం దానం వలన ఒక వ్యక్తి జీవితం రక్షింపబడతాడు.
5. శరీరం ఫిట్ గా వుంటుంది.
6.క్యాన్సర్ దరి చేరదంట.ముఖ్యంగా కాలేయ ఊపిరితిత్తుల,జీర్ణాశయ సంబంధించిన క్యాన్సర్లను దూరం చేస్తుంది.